Saturday, March 15, 2008

శుభమస్తు


మీరే నాకు అండ. మీరందరే నాకు మార్గదర్శి. మీ చిలుకపలుకులు నా కలమై, నా పలుకులు మీకు వ్యాఖ్యలై సరిదిద్ది సరిక్రొత్త రీతిలో పద్యగేయాలు, వ్యాసాలు, పాటలు వ్రాసే శక్తిని ప్రసాదించి, ఆశీర్వదించి ప్రోత్సహించాలని నా అభిలాష.

3 comments:

Anonymous said...

బ్లాగు లోకంలోకి మీకు మా హార్ధిక స్వాగతం. మీరు మంచి మంచి పోస్ట్ లు మాకందిస్తారని ఆశిస్తున్నాము.

Srividya said...

All the best :)

aradhana said...

very good name sir....